50. వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి డి ఈ ఓ
50. వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి
డి ఈ ఓ
సంగారెడ్డి జిల్లా : ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి డి ఈ ఓ 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సంగారెడ్డి డి ఈ ఓ రాజేష్ తో పాటు రామకృష్ణ అనే అసిస్టెంట్. ప్రైవేట్ స్కూలుకు ఎన్ఓసి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఈ అధికారులు
Comments
Post a Comment