రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులుగా వీరెల్లి


రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులుగా వీరెల్లి


నల్గొండ: రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులుగా సీనియర్ నాయకుడు వీరెల్లి చంద్రశేఖర్ ను రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నియమించారు. ఈ సందర్భంగా వీరెల్లి మాట్లాడుతూ నా పై నమ్మకమువుంచి నియమించి నందులకు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నియమాలకు కట్టుబడి, జిల్లా, రాష్ట్ర స్థాయి లో పార్టీ అభివృద్ధికి పాటుపడుతనని తెలిపారు. నా నియామకానికి సహకరించిన కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, దుగ్యాల ప్రదీప్ కుమార్, మాజీ శాసనమండలి నాయకుడు రామచంద్ర రావు, మనోహర్ రెడ్డి , ఆర్ ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి లకు ధన్యవాదములు తెలిపారు 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్