ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
ఏసీబీ వలలో
పంచాయతీ కార్యదర్శి
10వేల లంచం
తీసుకుంటుండగా పట్టివేత
సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు
దిశ, సారంగాపూర్: జగిత్యాల జిల్లా సారంగాపూర్
మండలం రేచపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి
విజయలక్ష్మి ఏసీబీకి చిక్కింది. రూ.10వేల లంచం
తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.
గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లిం
చడానికి సర్పంచ్ భర్త నుంచి విజయలక్ష్మి రూ.
10వేలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో శుక్ర
వారం సర్పంచ్ భర్త నుంచి లంచం తీసుకుంటుం
డగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు.
Comments
Post a Comment