నల్లగొండ జిల్లా పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు మార్పు..

 


నల్లగొండ జిల్లా పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు మార్పు.. జిల్లా ఎస్పీ కె. అపూర్వ రావు ఐ.పి.యస్.               


నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారుల ఫోన్ నెంబర్లు మార్చడం జరిగిందని జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక ఫోన్ నెంబర్లు ఇకపై పనిచేయవని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, నూతనంగా కేటాయించిన ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటారని ఎస్పీ గారు పేర్కొన్నారు. 

జిల్లాలోని పోలీసు అధికారులు డిఎస్పీ, సీఐలు, ఎస్సైలతో పాటు ఇతర పోలీసు అధికారులకు నూతన నెంబర్లు అందించినట్లు తెలిపారు.

*జిల్లా పోలీసు అధికారుల మార్పు చేసిన అధికారిక ఫోన్ నెంబర్లు:*

*1) జిల్లా యస్.పి* 8712670200

 *2) అడిషనల్ ఎస్పీ* 8712670201

 *3) అడిషనల్ ఎస్పీ ఆపరేషన్* 8712670202

4) *యస్.బి డిఎస్పీ* 8712670204

 *5) నల్గొండ డిఎస్పీ* 8712670205

 *6) మిర్యాలగూడ డిఎస్పీ* 8712670206

 *7) దేవరకొండ డిఎస్పీ* 8712670207

 *8) డి.సి.ఆర్.బి డిఎస్పీ* 

8712670208

 *9) సి.సి.యస్.డిఎస్పీ* 8712670209

 *10) ఏ.ఆర్ డిఎస్పీ* 

8712670211

 *11) సీసీ టు ఎస్పీ* 8712670212

 *12) ఏ.ఓ డి.పి.ఓ* 8712670216

 *13) పోలీస్ పి.ఆర్.ఓ* 8712670221


  *నల్లగొండ సబ్ డివిజన్*

------------------------------

1) సిఐ 1 టౌన్: 8712670141

2) సిఐ 2 టౌన్ 8712670142

3) సిఐ ఉమెన్ పి.యస్ 8712670143

4) సిఐ ట్రాఫిక్ :8712670144

5) సిఐ నకిరేకల్ 8712670145

6) సిఐ శాలిగౌరరం : 8712670146

7) సిఐ చండూరు:8712670147

8) సిఐ నార్కట్ పల్లి: 8712670148

9) యస్.ఐ 2 టౌన్ : 8712670176

10) యస్.ఐ రూరల్ 8712670177

11) యస్ ఐ శాలిగౌరారం 8712670178

12) యస్.ఐ కట్టంగూర్ 8712670179

13) యస్.ఐ కెతపల్లి 8712670180

14) యస్.ఐ తిప్పర్తి 8712670181

15) యస్. ఐ చండూరు 8712670182

16) యస్. ఐ మునుగోడు 8712670183

17) యస్. ఐ కనగల్ 8712670184

18) యస్. ఐ గట్టుప్పల్ 8712670185

19) యస్. ఐ నార్కట్ పల్లి 8712670186

20) యస్. ఐ చిట్యాల 8712670187

 *మిర్యాలగూడ సబ్ డివిజన్*

------------------------------

1) సిఐ మిర్యాలగూడ 1 టౌన్ :

8712670149

2) సిఐ 2 టౌన్ 8712670150

3) సిఐ మిర్యాలగూడ రూరల్:

8713670151

4) సిఐ హలియా:

8712670152

5) సిఐ సాగర్: 8712670153

6) యస్. ఐ మిర్యాలగూడ ట్రాఫిక్ పి.యస్

8712670188

7) యస్. ఐ మిర్యాలగూడ రూరల్ 

8712670189

8) యస్.ఐ వేములపల్లి

8712670190

9) యస్. ఐ వాడపల్లి 8712670191

12) యస్. ఐ మాడుగుల పల్లి 8712670192

13) యస్.ఐ అడవిదేవుల పల్లి 8712670193

14) యస్.ఐ హలియ 8712670194

15) యస్.ఐ నిడమనూరు

8712670195

16) యస్.ఐ త్రిపురారం 8712670196

17) యస్. ఐ విజయపురి 8712670197

18) యస్. ఐ పెద్దవూర 8712670198

19) యస్. ఐ తిరుమలగిరి సాగర్

8712670199

 *దేవరకొండ సబ్ డివిజన్*

------------------------------

1) సిఐ దేవరకొండ టౌన్

8712670154

2) సిఐ దేవరకొండ రూరల్ 8712670155

3) సిఐ నాంపల్లి:

8712670156

4) సిఐ కొండమల్లపల్లి :

8712670157

5) ఎస్సై డిండి

8712670223

6) యస్.ఐ నేరెడుకొమ్ము 8712670224

7) యస్.ఐ చందంపేట 8712670225

8) యస్.ఐ కొండమల్లపల్లి 8712670226

9) యస్.ఐ గుడిపల్లి 8712670227

10) యస్.ఐ గుర్రంపోడు 8712670228

11) యస్. ఐ నాంపల్లి 8712670229

12) యస్.ఐ చింతపల్లి 8712670230

13) యస్.ఐ మర్రిగుడా 8712670231

సిఐ ఐ.టి సెల్ 8712670165

సిఐ షి టీమ్ 8712670166*

ఆర్.ఐ యం.టి.ఓ 8712670170.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్