స్వర్గీయ కోటగిరి చంద్రకళ జ్ఞాపకార్థం చీరల పంపిణీ
స్వర్గీయ కోటగిరి చంద్రకళ జ్ఞాపకార్థం చీరల పంపిణీ
నల్గొండ: సీనియర్ జర్నిలిస్టు కోటగిరి దైవాదీనం సతీమణి శ్రీమతి స్వర్గీయ కోటగిరి చంద్రకళ జ్ఞాపకార్థం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా Vc KCGF Nalgonda సహకారంతో వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పారిశుధ్య కార్మికులకు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కుమారుడు రామకృష్ణ కోడలు రమ్య శాంతి కోరిక మేరకు చీరలు పంపిణీ చేశారు.
Comments
Post a Comment