TSPSC ముట్టడి- బండి సంజయ్ ను అరెస్ట్
TSPSC ముట్టడి- బండి సంజయ్ ను అరెస్ట్
హైదరాబాద్:
• బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
• బండి సంజయ్ తోపాటు ఈటల రాజేందర్ ను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలోకి ఎక్కించిన పోలీసులు
• పోలీస్ వాహనాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్న కార్యకర్తలు...
• అడ్డుకున్న కార్యకర్తలందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు...
Comments
Post a Comment