బిజెపి ఓబిసి మోర్చ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి


 

బిజెపి ఓబిసి మోర్చ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి


నల్గొండ: మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా పట్టణ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆనంతరం జిల్లా కేంద్రం క్లాక్ టవర్ సెంటర్లో గల జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సదర్భంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిభా పూలే ఆయన ఆశయాలను సాధించే దిశగా మనం అందరం పని చేయాలి అని అన్నారు. మహిళలకు విద్య అవసరం అని తన భార్యకు చదువు చెప్పించిన వ్యక్తి పూలే అని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు సాధించాలి అని అన్నారు.ఆయన గొప్ప సంఘ సంస్కర్త  అన్నారు.దేశానికి ఆయన మహాత్ముడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగొని శ్రీనివాస్ గౌడ్ గారు,జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ గారు,ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు కొండ భవాని ప్రసాద్ ,జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి చారి, జిల్లా అధికార ప్రతినిధి బొగరి అనిల్ కుమార్, బీజేవైఎం అధ్యక్షులు ఐతరాజు సిద్దు,obc మోర్ఛ పట్టణ అధ్యక్షులు ఏరుకొండ హరి,బిజెపి కౌన్సిలర్లు కంకణాల నాగిరెడ్డి, రావిరాల వెంకటేశ్వర్లు, ఓబీసీ జిల్లా కార్యదర్శి మిర్యాలగిరి,పట్టణ ప్రధాన కార్యదర్శి ఆవుల మధు ,అక్కినపల్లి బలరాం,గాలి శ్రీను, కొత్తపల్లి వెంకట్, గడ్డం మహేష్,మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రవిళ్ల కాశమ్మ,పట్టణ అధ్యక్షులు నెవెర్స్ నీరజ, ప్రసన్న ,హైమావతి, ,ఒబీసీ మోర్చా పట్టణ కమిటీ నాయకులు పబ్బు నరేందర్ గౌడ్ ,బొల్ల నరేష్, వేముల రవి, గోవర్ధన చారి, దాసరి వెంకన్న, మేకల అనిల్ సురిగి వంశీ, జావిద్ భాష ఆదిమల్ల దేవేందర్ తదితర బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.తి*


*మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా పట్టణ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆనంతరం జిల్లా కేంద్రం క్లాక్ టవర్ సెంటర్లో గల జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సదర్భంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిభా పూలే ఆయన ఆశయాలను సాధించే దిశగా మనం అందరం పని చేయాలి అని అన్నారు. మహిళలకు విద్య అవసరం అని తన భార్యకు చదువు చెప్పించిన వ్యక్తి పూలే అని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు సాధించాలి అని అన్నారు.ఆయన గొప్ప సంఘ సంస్కర్త అన్నారు.దేశానికి ఆయన మహాత్ముడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగొని శ్రీనివాస్ గౌడ్ గారు,జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ గారు,ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు కొండ భవాని ప్రసాద్ ,జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి చారి, జిల్లా అధికార ప్రతినిధి బొగరి అనిల్ కుమార్, బీజేవైఎం అధ్యక్షులు ఐతరాజు సిద్దు,obc మోర్ఛ పట్టణ అధ్యక్షులు ఏరుకొండ హరి,బిజెపి కౌన్సిలర్లు కంకణాల నాగిరెడ్డి, రావిరాల వెంకటేశ్వర్లు, ఓబీసీ జిల్లా కార్యదర్శి మిర్యాలగిరి,పట్టణ ప్రధాన కార్యదర్శి ఆవుల మధు ,అక్కినపల్లి బలరాం,గాలి శ్రీను, కొత్తపల్లి వెంకట్, గడ్డం మహేష్,మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రవిళ్ల కాశమ్మ,పట్టణ అధ్యక్షులు నెవెర్స్ నీరజ, ప్రసన్న ,హైమావతి, ,ఒబీసీ మోర్చా పట్టణ కమిటీ నాయకులు పబ్బు నరేందర్ గౌడ్ ,బొల్ల నరేష్, వేముల రవి, గోవర్ధన చారి, దాసరి వెంకన్న, మేకల అనిల్ సురిగి వంశీ, జావిద్ భాష ఆదిమల్ల దేవేందర్ తదితర బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్