తెలంగాణలో వ్యాపారులకు శుభవార్త...* ఇకపై 24X7 షాపులు
తెలంగాణలో వ్యాపారులకు శుభవార్త...
* ఇకపై 24X7 షాపులు తెరిచి వ్యాపారం చేసుకోవచ్చు.... *తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988* కు సవరణ చేసిన ప్రభుత్వం.... ఏడాదికి 10వేలు చెల్లించి అనుమతి పొందాలి.
Comments
Post a Comment