నిరుద్యోగ మార్చ్
*హనుమకొండ జిల్లా*
*నిరుద్యోగ మార్చ్ సభ* లో
*బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు*
*బండి సంజయ్ కుమార్*కరీంనగర్ ఎంపీ*
*కామెంట్స్*
అయన మాటల్లో...
పోలీసుల వలయం దాటి వచ్చిన వీరులు.. మీరు..
కేసీఆర్ కు బలగం కవిత, కేటీఆర్..నన్ను ఇక్కడే అరెస్ట్ చేసారు..
తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసిన వీరుల గడ్డ ప్రొఫెసర్ జయశంకర్ పుట్టిన గడ్డ అన్న
సామ జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డ అన్న, నిరుద్యోగ మార్చు కు రైతులు, వచ్చారు అన్న,
ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారు..
బీజేపీ పార్టీ కి రాజకీయాలు అవసరం లేదు.నిరుద్యోగులకు 1లక్ష ఇవ్వాలి.
పేపర్ లీకేజీ అయితే బండి సంజయ్, ని అరెస్ట్ చేసారు. మా అత్తమ్మ దశదిశ కర్మ ఉంటే అరెస్ట్ చేశారు .
రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి ఉంటే కూడా అరెస్ట్ చేసారు.
ని కొడుకు ట్విట్టర్ టిల్లు శాఖ , పేపర్ లికెజి అయితే బర్తరఫ్ చేయకండ ఉన్నారు.
రాజయ్య ను బర్తరఫ్ చేసిన విధంగా బర్తరఫ్ చేయాలి.
ఈడీ దర్యాప్తు అంటే కవిత కు కాలుకు గాయం, జ్వరం వస్తుంది ఈడీ బీజేపీ సంస్థ నా ?
నిరుద్యోగులకు నోటిఫికేషన్ రాగానే విద్యార్థులు లైబ్రరీ లో చదువు కోసం పోతున్న విద్యార్థులు కడుపు మాడ్చుకొని చదువుకున్నారు.
బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు కు విజ్ఞప్తి చేస్తున్నాము మిపై కోపం లేదు..
నిరుద్యోగ మార్చ్ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉంటుంది.
నిరుద్యోగులకు లక్ష రూపాయల ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేస్తుంది.
Tspsc రద్దు చేస్తామని ,ఎందుకు రద్దు చేస్తారో చెప్పాలి.నా మీద పదవ తరగతి పేపర్ లీకేజీ కేసు పెట్టారు.
కాకతీయ యూనివర్సిటీ లో సరైన వసతులు లేవు.పేద పిల్లలు చదువుకు దూరం చేసేందుకు ఉన్నారు.
ఒకసారి బిజెపి కి అవకాశం ఇవ్వండి..జాబ్ క్యాలండర్ విడులదా చేస్తాం.
ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం.
నా పై లాఠీ ఛార్జ్ చేసారు నా కాళ్ళు దెబ్బలు తాకాయి.
30లక్షల కుటుంబాలు నిరుద్యోగుల కోసం బిజెపి అండగా ఉంటుంది.
కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి.
Comments
Post a Comment