ఘనంగా శ్రీ శ్రీ శ్రీ విశ్వజనని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు


  ఘనంగా శ్రీ శ్రీ శ్రీ విశ్వజనని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు

నల్గొండ: ఆదివారం రోజున పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో స్థానిక వాసవి భవన్ యందు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, అమ్మవారికి పంచామృతాభిషేకములు, అనంతరం సామూహిక కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు యమా మురళి, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భూపతి రాజు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుబ్బా శ్రీనివాస్, భాస్కర్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసం శేకర్, వందనపు వేణు, అర్థం శ్రీనివాస్, నీలా వెంకన్న, మిరియాల మహేష్, తెలుకుంట్ల శ్రీకాంత్, వనమా రమేష్, తాళం గిరి, నూనె కిషోర్, కోటగిరి రామకృష్ణ, గజవెల్లి సత్తయ్య, ప్రొద్దుటూరు రాజలింగం, శీలా శేకర్, బండారు హరి, పారెపల్లి, వెంకన్న, నాంపల్లి భాగ్య, మిరియాల రాధ, సోమా దీప్తి, కాసం శోభారాణి, యమా శారద, తల్లం కల్పన, మిరియాల అనూష, మరియు పట్టణ ఆర్యవైశ్య బంధువులు, మిత్రులు, అందరూ అమ్మవారి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్