పదవ తరగతి పరీక్ష లీకేజీ కారణానికి ముఖ్య కారకుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందప్పని విచారిస్తున్న తాసిల్దార్
పదవ తరగతి పరీక్ష లీకేజీ కారణానికి ముఖ్య కారకుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందప్పని విచారిస్తున్న తాసిల్దార్
తాండూరు 10వ తరగతి ఎగ్జామ్ పేపర్ బైటికి వెళ్లిన ఘటనలో ముగ్గురు సస్పెండ్. ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, మరోకరిపై వేటు.
ఇన్విజిలేటర్ బందప్ప మీద గతంలోను ఆరోపణలు. 2017లో బందప్ప మీద పోక్సో కేసు ఉంది.
Comments
Post a Comment