బండి సంజయ్ వ్యాఖ్యలపై వరంగల్ సిపి కామెంట్స్


 



*బండి సంజయ్ వ్యాఖ్యలపై వరంగల్ సిపి కామెంట్స్ :*


 వాళ్ళ ఆరోపణలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.


సెటిల్మెంట్ చేసినట్టు చూపిస్తే ఉద్యోగం వదిలేస్తా .


సత్యం బాబు కేసుపై బండికి పూర్తిగా అవగాహన లేదు.


 సత్యం బాబు కేసు నేను హ్యాండిల్ చేయలేదు.


 నిందితులుగా ఉన్నవాళ్లు దర్యాప్తును తప్పు పట్టడం సాధారణం .


గతంలో చేయని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు.


రఘునందన్ కాల్ డేటా విషయంలో కొన్ని తెలుసుకోవాలి .


దర్యాప్తును రాజకీయ కోణంలో చూడకూడదు .


బండి సంజయ్ తో నాకేమైనా గట్టుపంచాయతీ ఉందా .


బండి సంజయ్ ఫోన్ మా దగ్గరికి రాలేదు వరంగల్ సిపి .


రాత్రి 1.14 గంటలకు లాస్ట్ కాల్ ఉంది. బండి లాస్ట్ లొకేషన్ బెజ్జంకి అని చూపిస్తుంది .


మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి 


బండి కోపంగా ఉన్నారు. పరువు నష్టం దావా వేసుకోవచ్చు. 


నేను మాత్రం పరువు నష్టం దావా వేయను.


దర్యాప్తును తప్పు పట్టడం సర్వసాధారణం.


దర్యాప్తును రాజకీయ కోణంలో చూడకూడదు


కోర్టుకు ఆధారాలు సమర్పిస్తాం వరంగల్ సీపీ

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్