రాజేంద్రనగర్ బండ్లగూడ లో రెండు మిస్సింగ్ కేసులు
రాజేంద్రనగర్ బండ్లగూడ లో రెండు మిస్సింగ్ కేసులు
రాజేంద్రనగర్ బండ్లగూడ లో గాయత్రి అనే యువతి మిస్సింగ్ కలకలం.
బజార్ కు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన యువతి. రాత్రి ఎంతకీ తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల, బంధువులకు ఫోన్ చేసి వకాబు చేసిన కుటుంబ సభ్యులు.
ఎక్కడా తమ కూతురు ఆచూకీ తెలియక పోవడంతో రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కాప్స్.
****************************
రాజేంద్రనగర్ బండ్లగూడ డాక్టర్స్ కాలనీలో 9 దవ తరగతి విద్యార్థి కిడ్నాప్ కలకలం.
ఇంట్లో నుండి కనిపించకుండా పోయిన విద్యార్థి. చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు పరుగులు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.
ఓ ఆటో లో వెళ్లినట్లు సమాచారం. సి.సి టివీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్న కాప్స్.
Comments
Post a Comment