ఎన్జీ కాలేజ్ లో స్టూడెంట్ వర్సెస్ లెక్చరర్స్...
నల్గొండ :
ఎన్జీ కాలేజ్ లో స్టూడెంట్ వర్సెస్ లెక్చరర్స్...
రెండు రోజుల క్రితం ఓ విద్యార్దిని తో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ.... ఓ లెక్చరర్ పై చేయి చేసుకున్న విద్యార్దిని పేరెంట్స్....
అకారణంగా దాడి చేశారని నిరసిస్తూ...విధులు బహిష్కరించి ధర్నా చేపట్టిన లెక్చరర్లు...
ధర్నాను చిత్రీకరిస్తున్న ఓ పత్రికా ఫోటోగ్రాఫర్ పై దాడికి యత్నించిన లెక్చరర్లు...
ఘటనపై విచారణ చేపట్టిన టూటౌన్ పోలీసులు....
Comments
Post a Comment