నల్గొండ జిల్లా IVF నూతన కార్యవర్గం
నల్గొండ జిల్లా IVF నూతన కార్యవర్గం
నల్గొండ: నల్గొండ జిల్లా IVF నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులుగా ప్రముఖ వ్యాపార వేత్త రేపాల భద్రాద్రి ని రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ ఎంపిక చేశారు. కార్యదర్శి గా నూనె కిషోర్, కొశాదికారిగా గోవిందు బాలరాజు, జాయింట్ సెక్రటరీ తేలుకుంట్ల వీరయ్య, మహిళ విభాగ్ జిల్లా అద్యక్షురాలుగా కొమిరిశెట్టి రమాదేవి, కార్యదర్శి గా వందనపు జ్యోతి, కోశాధికారిగా వనమా శ్రీదేవి, జాయింట్ సెక్రటరీ నల్గొండ సుమలత, యువజన విభాగ్ జిల్లా అధ్యక్షులుగా తేలుకుంట్ల శ్రీకాంత్, కార్యదర్శి గౌరు శ్రీనాథ్, కోశాధికారిగా మిర్యా ల మహేష్ లు ఎంపికైనట్లు రాష్ట్ర నాయకులు కోటగిరి దైవాదీనం తెలిపారు.
Comments
Post a Comment