చీకోటి ప్రవీణ్ ని అరెస్ట్ చేసిన థాయిలాండ్ పోలీసులు


 చీకోటి ప్రవీణ్ ని అరెస్ట్ చేసిన థాయిలాండ్ పోలీసులు


థాయిలాండ్ లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా అరెస్ట్,థాయిలాండ్ లోని పటాయలో 90 మంది భారతీయుల అరెస్ట్,ఇందులో 14 మంది మహిళలు,భారీగా నగదు,గేమింగ్ చిప్స్ స్వాధీనం,చీకోటి ప్రవీణ్ నేతృత్వములో ఈ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం.

చీకోటి ప్రవీణ్ ని అరెస్ట్ చేసిన థాయిలాండ్ పోలీసులు

Hyderabad: A massive gambling racket in Thailand has led to the arrest of 80 Indian gamblers, including Chikoti Praveen from Telangana, Madhav Reddy (A1 in an ED case in Hyderabad), and Medak DCCB Bank Chairman Chitti Devender Reddy, as per sources. 


According to reports, Chikoti Praveen had allegedly set up the gambling den in Pattaya along with Thai women. People from Hyderabad and other parts of India were allegedly brought in for gambling. The group was scheduled to leave for India on Monday morning, but the police raided the hotel late at night and caught them.


The Thai police said that 80 Indians were arrested in the raid at the Asia Pattaya Hotel on Soi Phra Tamnak 4 in Tambon Nong Prue, Bang Lamung District. The police were acting on information received from detectives that several Indians had booked rooms in the hotel from April 27 to May 1 and were using a conference room called Sampao for gambling. 


The gamblers were reportedly caught with a total of 100 crores in their possession. Gambling is considered a serious crime in Thailand, a predominantly Buddhist country.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్