బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ చెరువులో భారీగా చేపల మృతి..
బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ చెరువులో భారీగా చేపల మృతి..
వేల సంఖ్యలో చనిపోయి నీళ్లపై తేలుతున్న చేపలు..
ఆందోళన వ్యక్తం చేస్తున్న వాకర్లు..
రంగంలోకి దిగిన పిసిబి అధికారులు.. ఫిషరీస్ అధికారులు
Comments
Post a Comment