సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు
_*కంభం సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు 15 వేల నగదు స్వాధీనం.. సబ్ రిజిస్టార్ తో పాటు స్టాంప్ రైటర్ అరెస్ట్*_
ప్రకాశం జిల్లా కంభం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి కంభం మండలం కందుల పురం గ్రామానికి చెందిన సాకం కృష్ణా రంగారెడ్డి అనే రైతు 205 గజాల భూమిని 45000 వేల నగదును డిమాండ్ చేసి చివరికి 15000 ఇచ్చే లాగున సబ్ రిజిస్టర్ డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనిపై కృష్ణ రంగారెడ్డి 14400 యాప్ ద్వారా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు ఇక్కడి స్టాంప్ రైటర్ శ్రీరామచంద్రుడు అలియాస్ రాము సబ్ రిజిస్టర్ ఎస్ శ్రీరామ్మూర్తి కి 15 వేల నగదును లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఏసీబీ డిఎస్పి తెలిపారు.
Comments
Post a Comment