జర్నలిస్ట్ పై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్
జర్నలిస్ట్ పై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్
నల్గొండ : దళిత బంధుపై HMTV లో వచ్చిన కధనం పై ...నకరికల్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ,దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ కక్ష్యపూరితంగా వ్యవహరించి...వ్యక్తిగతంగా తీసుకుని HMTV యాజమాన్యం పై HMTV జిల్లా ఇంచార్జ్ ఉన్న నాపై Sc St అట్రాసిటీ కేసు తో పాటు ఇతర కేసులు ఆరు పోలీసు స్టేషను లలో నమోదు చేయడం ....ఎమ్మెల్యే ల ఒత్తిడి తోనే కేసులు నమోదు చేసారని అక్రమ కేసులపై పూర్తి స్థాయి విచారణ జరపాలని తోటి జర్నలిస్టు సహకారం తో జిల్లా ఎస్పీ అపూర్వ రావును కలిసి వినతి పత్రం అందజేసారు.
హెచ్ఎంటీవీ లో న్యూస్ వచ్చిన దగ్గర నుంచి నకరికల్లు, దేవరకొండ నియోజకవర్గం లోని పలు మండలాల నుంచి ఎమ్మెల్యే ల పేరు చెబుతూ వారి అనుచరులు బూతులు తిడుతూ భౌతిక దాడులు చేస్తని బెదిరింపులు చేస్తున్నారని దీనిపై వారు మాట్లాడిన వాయిస్ రికార్డు లు ఉన్నాయని ఎస్పీ కి వివరించారు..ప్రజాస్వామ్యంగా న్యూస్ కవరేజి చేస్తే జర్నలిస్టు లపూ కేసులు పెట్టడం ఎంటనీ అదీ కూడా Sc St అట్రాసిటీ కేసులు పెట్టడం ఎంటనీ ఎస్పీ దృష్టి కి జర్నలిస్టు లు జర్నలిస్టు సంఘాలు తీసుకెళ్లాయి.. HMTV సిబ్బంది యాజమాన్యం పై అక్రమ కేసులు ఎత్తివేయకుంటే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాల్సి వస్తుందని టియూడబ్ల్యుజె గార్లపాటి కృష్ణా రెడ్డి అన్నారు... జర్నలిస్టు సంఘం ఈ కార్యక్రమం లో HMTV రీజనల్ కో ఆర్డినేటర్ అశోక్ గౌడ్ , టియూడబ్యుజె నల్గొండ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణా రెడ్డి ,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రతినిధులు కోటగిరి రామకృష్ణ జూలకంటి అశోక్ Tv5 , వరకాంతం కిరణ్ రెడ్డి I NEWS , రమేశ్ గౌడ్ Rtv, సాక్షి టివి ఆశోక్ రెడ్డి , గుంటి రామకృష్ణAP 24 , దూసరి కిరణ్ అమ్మన్యూస్ కోదాటి శ్రీనివాస్ 6tv ,శ్రీనివాస్ స్టూడియో ఎన్ , జానయ్య స్వతంత్ర టివి , శంకర్ ప్రైమ్ నైన్ టివి , పాలకూరి శేఖర్ ఐబిసి ,రెడ్డిపల్లి యాదగిరి ఐబిసి ప్రింట్ మీడియా ప్రతినిధులు శేషు రవిశంకర్ ,సీనియర్ జర్నలిస్టు వెంకట నర్సింహ్మా రెడ్డి విధాత ప్రతినిధి , ది హాన్స్ ఇండియా , పులిమామిడి మహేందర్ రెడ్డి ఆంధ్రజ్యోతి ఉర్దూ పత్రిక ప్రతినిధులు ఫయిమ్ సియాసత్ ,అశ్వక్ ఇత్తేమాద్ ,గాదే రమేశ్ దిశ ,రవి గౌడ్ మన తెలంగాణ ,ఆంద్ర ప్రభ ,నవతెలంగాణ ప్రతినిధులులతో పాటు హెచ్ఎంటీవీ కెమెరా మెన్ సలీం ,నకరికల్లు రిపోర్టర్ పరమేశ్ ,దేవరకొండ రిపోర్టర్ లింగం ,చిట్యాల రిపోర్టర్ మధు తో పాటు జిల్లా లోని హెచ్ఎంటీవీ బృందం ,వివిధ ఫ్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు...
Comments
Post a Comment