ఎసిబి వలలో విద్యుత్ A E
*ఎసిబి వలలో బోడుప్పల్ విద్యుత్ A E ప్రసాద్ బాబు*
చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్న నవీన్ అనే కాంట్రాక్టర్ వద్ద ప్యానల్ బోర్డ్ కోసం పది వేలు లంచం అడిగిన ఏ ఈ ప్రసాద్ రావు.
లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ఏఈ ప్రసాద్ బాబు,
విద్యుత్ సబ్ స్టేషనులో సోదాలు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు.
Comments
Post a Comment