వామ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ 61 వ జన్మ దినోత్సవం
వామ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ 61 వ జన్మ దినోత్సవం
ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ 61 వ జన్మ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ జాతీయ సలహాదారు కౌటికె విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. తేదీ 05 జూన్ సోమవారం మధ్యాహ్నము 1.30pm నకు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వద్ద భోజన వితరణ చేయనున్నట్లు కోలేటి దామోదర్ చే కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ ప్రెసిడెంట్ తంగుటూరి రామకృష్ణ ముఖ్య అతిథి గా విచ్చేయు చున్నారని, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గౌరవ సభ్యులు నాయకులూ అందరూ పాల్గొనగలరని అయన కోరారు.
Comments
Post a Comment