తుల్జా భవాని శక్తిపీట్ అమ్మవారిని దర్శించుకున్న ఉప్పల శ్రీనివాస్
తుల్జా భవాని శక్తిపీట్ అమ్మవారిని దర్శించుకున్న ఉప్పల శ్రీనివాస్
మహారాష్ట్ర రాష్ట్రం, తుల్జాపూర్ లోని శ్రీ తుల్జా భవాని శక్తిపీట్ ఆలయంలో అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర టూరిజం మాజీ చైర్మెన్ మరియు IVF రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ సకుటుంబ సమేతంగా.. దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Post a Comment