తమ ఉదారత్వాన్ని చాటుకున్న నాచారం పోలీసులు
*తమ ఉదారత్వాన్ని చాటుకున్న నాచారం పోలీసులు*
నాచారం జాన్సన్ గ్రామర్ స్కూల్ పరీక్ష కేంద్రానికి చేరుకున్న పలువురు అభ్యర్థులు
పరీక్షా కేంద్రం ఇది కాదు అనడంతో అయోమయంలో పడ్డ అభ్యర్థులను నాచారం పోలీసులు తమ వాహనంలో వారి వారి పరీక్ష కేంద్రాలకు చేర్చారు
అభ్యర్థులు నాచారం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు
Comments
Post a Comment