మేలుకోండి నల్గొండ ముస్లింలారా - మహమ్మద్ అలీ, జర్నలిస్టు-
మేలుకోండి నల్గొండ ముస్లింలారా - మహమ్మద్ అలీ, జర్నలిస్టు-
*ఎన్నో అవమానాలు.!*
*మరెన్నో అపనిందలు..!!*
*ఇంకెన్నో వేధింపులు...!!!*
*!! అయినా సరే.. అన్యాయలు జరుగుతుంటే చూస్తూ ఉండలేను.. వేల కోట్ల విలువైన వందల ఎకరాల (536 ఎకరాలు) కబ్జా చేసి.. తమ అయ్యా తాతల జాగీర్లుగా చెప్పుకుంటూ.. పేద ప్రజల ధన ,మాన ప్రాణాలను తో చెలగాటం అడుతూ... నల్లగొండలో నయ నయీం రాజ్యాన్ని నడిపిస్తూ.. రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రభావితం చేస్తూ.. రౌడీయిజం రాజ్యమేలుతుంటే...*
*వేల కోట్ల విలువైన.. వందల ఎకరాల ముస్లింల జాతి సంపాదనను అమ్ముకుంటూ....విందులకు, పసందులకు... విలాసాలకు... కొండల్ని కరిగిస్తు.. యువతకు మత్తుకు బానిసలుగా చేస్తూ... తమ కబ్జా స్థలాలకు కాపలా దారులుగా... బ్రోకర్లుగా మారుస్తూ..యువశక్తిని నిర్వీర్యం చేస్తుంటే...*
*!!న్యాయం, ధర్మం.. నా వైపు ఉన్నప్పుడు... నేను లొంగను*
*?? ప్రశ్నించే తత్వం.. ✊పోరాడే తత్వం లేని చోట బానిసత్వం కొనసాగుతోంది..!!*
*!! బతికినన్న రోజులు సమాజం కోసం ఎదో చెయ్యాలి ఏమి చెయ్యలేని పరిస్థితిలో చైతన్య వంతులు అయినా చేసే ప్రయత్నం చెయ్యాలి..!!*
*◼️దగాపడ్డ నల్గొండ ముస్లింలారా, మేధావులారా.. మేలుకోండి..! ప్రభుత్వం స్పందిస్తుంది.*
*✊ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు..! ఇంకేం మీగలదు.!!*
*👉వేల కోట్ల రూపాయల విలువైన వందల ఎకరాలు మీ పూర్వీకుల మీకోసం(మీ సంక్షేమం కోసం ) భద్రంగా మీకోసం రాసి పెట్టిన మీ ఆస్తి ని రాజకీయ ముసుగు లొ డూప్లికేట్ గాళ్లు.. బ్రోకర్లు బరితెగించి బాహాటంగాఅమ్ముకుంటున్నారు*
*👉 "ఉల్టా చోర్ కొత్వాల్ కో దాటే"... అన్న చందంగా..ఈ దొంగలే ...రాజకీయ ముసుగు ధరించి వక్ఫ్ బోర్డ్ (నల్లగొండ దర్గా భూమి) భూమి ఆక్రమణలకు గురి అవుతుంది అంటూ అధికార యంత్రాంగాన్ని నీలదీస్తుంటారు.. మరోవైపు .. వీళ్ళ మాయమాటలు నమ్మి నమ్మి.. వీళ్ళ ముఠా చే భూమి కొని ఇల్లు కట్టుకున్న వారిని వేధింపులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతుంటారు.. ఆక్రమణలకు ప్రోత్సహిస్తుంటారు*
*👉ప్రశ్నించిన వారి పై ..ముస్లిం సమాజాన్ని జాగృతం చేస్తున్నా వారిపై దాడులకు తెగ బడుతుంటారు . .. కొత్త కొత్త ఆరోపణలు జోడించి పుకార్లు సృష్టించి.. మానసిక వేదనకు గురిచేస్తూ ఉంటారు... అడిగేవాడు..ఎదిరించే వాడు.. లేక ..బెదిరించే వాడిదే రాజ్యంగా తయారైంది మన నల్లగొండ ముస్లిం పరిస్థితి* .
*
*☝️పిరికితనం హారాం అంటుంది ఇస్లాం*
*పిరికివాడు చస్తే అతని నివాసం నరకమే అంటుంది ఇస్లాం*
*🤝దగాపడ్డ సోదరులారా... చేయి చేయి కలుపుదాం.. ఇప్పటికైనా మేల్కొందాం..! .. ఇది ఏ ఒక్కరి కోసం కాదు... మీ కోసం.. మీ భావితరాల కోసం.. కోట్లాది రూపాయలు అయినా (అల్లా ఆస్తి )మనందరి ఆస్తిని కాపాడుకుందాం*
*◼️వేలాది కోట్ల రూపాయల ఈ భూమి కేవలం మీ అవసరాల కోసం అనగ నల్లగొండ ముస్లింల విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ధార్మిక కార్యక్రమాలు.. ఇతర సంక్షేమ కార్యక్రమాలకి ఉపయోగించవలసి ఉంటుంది.(👉చట్టం కూడా అదే చెబుతుంది).. వందల కోట్ల విలువైన ఈ భూములు మీ అందరి అమూల్యమైన కోట్లాది రూపాయల ఆస్తులు అన్న సంగతి మీకు తెలుసా??.. ఇది నల్లగొండ ముస్లింల వేలాది కోట్ల రూపాయల విలువ గల వందల ఎకరాల భూములకు చెందిన అమూల్యమైన ముస్లిం జాతి సంపద*
*⚡మరి ఇన్ని వేలాది కోట్ల రూపాయల విలువ గల వందల ఎకరాలు మీ భూములను ఏ రాబందులు ఎత్తుకేల్లాయి..?*
*ఏ "అనకొండలు" నల్లగొండ గుట్టలను మింగేశాయి..?అడగండి .. నిలదీయండి ప్రశ్నించండి .. ప్రశ్నించడం ప్రజాస్వామ్య లక్షణం.!*
*రాజకీయ రాబందుల విలాసాలకు..విందులకు..పసందులకు కరిగిపోయయా లేక డూప్లికేట్ గాళ్ల ..వాళ్ల ముఠా మాయ మాటలు నమ్మి..ఫోర్జరీ డాక్యుమెంట్లను నిజమని నమ్మి.. కొని మోసపోయి.. అనునిత్యం బెదిరింపులకు, దౌర్జన్యాలకు కు .. భయపడుతూ..కూలీ నాలీ చేసుకునే రెక్కాడితే డొక్కాడని పేద ప్రజల ఆక్రమణలకు కు వందల కోట్ల విలువైన కొండలు కరిగిపోయయా..?*
*నిజాల నిగ్గు తేల్చేందుకు.. అక్రమాల గుట్టు రట్టు చేసేందుకు.. ముస్లింల జాతి సంపాదనను వందల కోట్ల విలువైన ఆస్తులును తమ అయ్యా, తాత జాగీరులుగా చెప్పుకుంటు నీసిగ్గుగా అమ్ముకుంటున్న డూప్లికేట్ (420) గాళ్ల భరతం పట్టేందుకు.! రండి కదలి రండి..!!*
*ముస్లింల జాతి సంపాదన అమ్మి మోయలేనంత డబ్బులు సంపాదించిన వాళ్లు.. రాజకీయ అండ చూసుకొని విర్రవీగుతున్న వెర్రి వెంగళప్పలను తరిమికొడదాం..!!*
*తెలంగాణ జాతిపిత మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చెప్పినట్లు ఊరికొక్క.. వాడకోక్క కథానాయకుడుగా తయారవుదాం .. ప్రశ్నిద్దాం.. వేలకోట్ల విలువైన రక్షించుకుందాం మన జాతి సంపాదనను రక్షించుకుందాం.. రండి కదలిరండి👍*
*ఇప్పుడు కాకపోతే .. ఎప్పుడు కాదు.. ఇంకేం మిగలదు మిత్రులారా... మేలుకోండి నల్గొండ ముస్లింలారా.. రండి కదలి రండి.. 🤝చేయి చేయి కలుపుదాం అమూల్యమైన వేల కోట్ల రూపాయలు మన జాతి సంపదను మనమే రక్షించుకుందాం*
Comments
Post a Comment