సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై
1వ ఆడియో పాట
2వ ఆడియో అర్దం శ్రీనివాస్ ది
3వ ఆడియో మునగాల కాంతారావు ది
ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం
పండి.
నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం
పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం
ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం
*శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*....
1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*..
2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..?
3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్నికలు నిర్వహించకపోవడం ఏమిటి*..?
4) *అధ్యక్షుడిగా పోటీ చేసే అభ్యర్థి లేఖన*..?
5) *రాష్ట్ర సంఘాలు జిల్లాసంఘాలు దీనిపై శ్రద్ధ వహించడం లేదా* ..?
6) *ఏమైనా రాచరిక వ్యవస్థలో ఉన్నామా లేక నియంత పాలన లో ఉన్నామా నగరంలో ఉన్న ఆర్యవైశ్య పెద్దలు మరియు మేధావులు ,,యువకులు ,,మహిళా మణులు మరియు వివిధ ఆర్యవైశ్య హోదాలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు,, ఎమ్మెల్యే,, ఎమ్మెల్సీ ,,న్యాయవాదులు ఒకసారి ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా*. ..?
*ఇది న్యాయమైన విషయం అని నేను అనుకుంటున్నాను*..
...
*ఇట్లు*
*మీ ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం
Comments
Post a Comment