దక్కన్ క్రానికల్ అధినేత వెంకట్ రామి రెడ్డి అరెస్ట్..
దక్కన్ క్రానికల్ అధినేత వెంకట్ రామి రెడ్డి అరెస్ట్..
డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లకు ఈడీ షాక్ ఇచ్చింది. డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లను ఈడీ తాజాగా అరెస్ట్ చేసింది. వెంకట్రామ్ రెడ్డి సహా మరో ఇద్దరిని ఈడీ అదుపులోకి తీసుకుంది. కెనరా బ్యాంకు, ఐడీబీఏ బ్యాంకులను మోసం చేసిన కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. రూ.8వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ అభియోగాలు మోపింది. గతంలో రూ.264 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో డెక్కన్ క్రానికల్ కు చెందిన 14 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. డెక్కన్ క్రానికల్ స్కామ్ పై ఈడీ ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది.
Comments
Post a Comment