మహిళను హత్య చేసిన పూజారి
*శంషాబాద్*
శంషాబాద్ పరిధిలో మహిళను హత్య చేసిన పూజారి
- వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన పూజారి
- పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మహిళను హత్య చేసిన పూజారి
- ఇదివరకే పూజారికి వివాహమై ఇద్దరు పిల్లలు
- ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటుచేసిన పూజారి
- సరోయూర్ నగర్ నుంచి మహిళను కారులో ఎక్కించుకొని వచ్చి శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోది హత్య చేసిన పూజారి
- అనంతరం మహిళా మృతదేహాన్ని కవర్ లో కట్టి కారులో తీసుకెళ్లి సరూర్నగర్ లోనే మ్యాన్ హోల్ లో పడేసిన పూజారి
- ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని ఆర్ జి ఐ ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పూజారి
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు బయటపెట్టిన పోలీసులు
మూడు రోజుల క్రితం మహిళ ను హత్య చేసిన పూజారి
నిందితుడు వెంకట సాయి సూర్య కృష్ణ, మృతురాలు అప్సర
Comments
Post a Comment