బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ కల్యాణ ఏర్పాట్ల లో అధికారులు వైఫల్యం...


 బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ కల్యాణ ఏర్పాట్ల లో కొట్టొచ్చిన ప్రభుత్వ అధికారులు వైఫల్యం... శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం సందర్భంగా జరిగిన ఏర్పాట్లలో అపశృతి ఏర్పడింది. భక్తులకి సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలం చెందిన గుడి యాజమాన్యం మరియు పోలీస్ అధికారులు... ఆర్భాటంగా అన్ని ఏర్పాట్లు చేసాము అని చెప్పుకుంటున్న వాస్తవానికి మాత్రం పూర్తి వైఫల్యం. క్యూలైన్లో అవస్థలు పడుతున్న సాధారణ భక్తులు . రద్దీ ని సరిగ్గా నిర్వహించ లేక తప్పిపోయిన మహిళలు. దర్శనం కోసం వచ్చిన ఓ వృద్ధురాలు కరెంట్ షాక్కు గురైనట్లు సమాచారం. నిర్వహణ ఏర్పాట్ల నిర్వహణ లో వైఫల్యం చెందడం పట్ల ఆందోళన లో భక్తులు...

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్