మంత్రి గంగుల కు తప్పిన పడవ ప్రమాదం
మంత్రి గంగుల కు తప్పిన పడవ ప్రమాదం
మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పడవ ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది,
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సకాలంలో ఆయనను రక్షించారు.
తెలంగాణ టర్న్స్ 10 వేడుకల్లో భాగంగా నదుల పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సరస్సు వద్ద ఆయన ప్రయాణిస్తున్న పడవ మునిగింది.
Comments
Post a Comment