నల్లగొండ కళాభారతి కి త్వరలో కెటిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన - ప్రదేశాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కంచర్ల


 నల్లగొండ కళాభారతి కి త్వరలో కెటిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన -  ప్రదేశాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కంచర్ల 

నల్గొండ: 93 కోట్ల రూపాయల వ్యయంతో పాత ఆర్ &బి, IB కార్యాలయాల ప్రదేశం గడియారం సెంటర్.లో నిర్మితం కాబోతున్న నల్లగొండ కళాభారతి త్వరలో నల్లగొండ లో పర్యటించనున్న పురపాలక శాఖామాత్యులు కెటిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన.  ప్రదేశాన్ని పరిశీలించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,కమిషనర్ కేవీ రమణా చారీ,మార్కెట్ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, రావుల శ్రీనివాస రెడ్డి తదితరులు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!