ఉత్తంకుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు - అరుణ్ కుమార్ deshmukh
ఉత్తంకుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు - అరుణ్ కుమార్ deshmukh
దేశంలో బిజెపి రాష్ట్రంలో టిఆర్ఎస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈరోజు మేళ్లచెరువు మండలంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్యవర్గ సమావేశంలో అరుణ్ కుమార్ deshmukh అధ్యక్షులు మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆరాచకాలపై మాట్లాడారు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఎవరు అదేపడవద్దని అలాగే హుజూర్నగర్ లో ఉత్తంకుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నామని అన్నారు
Comments
Post a Comment