నేను నామ్ కే వాస్తే PIO ను అని అంటున్న ఆగ్రోస్ సమాచార హక్కు. చట్టం PIO మధు



నేను నామ్ కే వాస్తే PIO ను అని అంటున్న ఆగ్రోస్ సమాచార హక్కు. చట్టం PIO  మధు




నేను నేను నామ్ కే వాస్తే PIO ను  మాత్రమే అన్న ఆగ్రోస్ సమాచార హక్కు. చట్టం PIO  మధు. గత నెల ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే ప్యాడి క్లీనర్,  తూకం మిషన్లు, మాయిచ్చార్ మీటర్లు, టార్పలిన్ లు, ఫ్యాన్లు 
కొనుగోలుకు పిలిచిన టెండర్ ఫైల్స్ ను ఇప్పించమని సమాచార హక్కు చట్టం క్రింద ఓ వ్యక్తి దరఖాస్తు చేశారు. గడువు లోపల సమాచారం ఇవ్వకపోవడం తో సదరు దరఖాస్తు దారుడు pio  ను కలువగా ఆ  PIO  నేను నేను నామ్ కే వాస్తే PIO ను  మాత్రమే అనడం  ఆగ్రోస్ లో సమాచార హక్కు. చట్టం అమలు తీరు తెన్నులు తెలుస్తుంది. చట్టాన్ని అమలు చేయవలసిన అధికారి చట్టాన్ని తుంగలోకి తొక్కడం శోచనీయం. చట్టాన్ని అమలు పరచని PIO పై న్యాయ పరంగా చర్యలకు ఫిర్యాదు చేస్తామని దరఖాస్తు దారుడు అన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్