కృషి విజ్ఞాన కేంద్రం ను సందర్శించిన గోలి మధుసూదన్ రెడ్డి


 



కృషి విజ్ఞాన కేంద్రం ను సందర్శించిన గోలి మధుసూదన్ రెడ్డి 


ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలీ మధుసూధన్ రెడ్డి కంపసాగర్ గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి...KVK కో-ఆర్డినేటర్ శ్రీనివాస రావు తో మాట్లాడుతూ సిరి దన్యాల గురించీ ప్రజలకూ అవగాహన కల్పించాలి అని మధుసూధన్ రెడ్డి అడగడంతో అందుకు వారు సుముఖత చూపించారు...అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది... ఈ కార్యక్రమంలో త్రిపురారం మండల అధ్యక్షులు నర్సింగ్ యాదగిరి గౌడ్, జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్, బీజేపి నల్లగొండ పార్లమెంట్ ఐటి మరియు సోషల్ మీడియా కన్వీనర్ కటకం మల్లిఖార్జున్, కిసాన్ మోర్చ నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి, మెరుగు భిక్షాపతి, సమర్ధపు నర్సింహ,మహిళా మోర్చ మండల అధ్యక్షురాలు చోల్లేటి నవ్య, మెకల రామక్రిష్ణ,గండికోట గోపి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్