బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ను మర్యాదపూర్వకంగా కలసిన బండి సంజయ్
బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ను మర్యాదపూర్వకంగా కలసిన బండి సంజయ్
తెలంగాణ బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తో పాటు రాధా మోహన్ అగర్వాల్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు నడ్డా మార్గదర్శకత్వంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Comments
Post a Comment