నాగం ఫౌండేషన్ సౌజన్యంతో అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థకు చేయూత
*నాగం ఫౌండేషన్ సౌజన్యంతో అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థకు చేయూత*
నల్గొండ పట్టణ కేంద్ర లో నిరంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ వాహనం మరమ్మత్తుల కోసం *నాగం ఫౌండేషన్ చైర్మన్ డా" నాగం వర్షిత్ రెడ్డి గారు స్పందించి 15 వేల రూపాయలు అందజేశారు* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం నాగం ఫౌండేషన్ ఎల్లవేళలా ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైన ముందుంటుందని తెలియచేశారు సమాజంలో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అన్నపూర్ణ సంస్థ యువకులను అభినందించారు ఈ కార్యక్రమంలో నాగం ఫౌండేషన్ చైర్మన్ *డా"నాగం వర్షిత్ రెడ్డి గారు* బిజేపి జిల్లా ఉపాధ్యక్షులు దాసోజు యాదగిరచారి గారు,జిల్లా అధికార ప్రతినిధి బోగరి అనిల్ కుమార్ గారు,దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బాకీ నరసింహ గారు మరియు అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు భీమనపల్లి శ్రీకాంత్ , శివరాం, నరేష్ ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment