*నూతన జాయింట్ కలెక్టర్ ను సన్మానించిన జగిని వెంకన్న.
*నూతన జాయింట్ కలెక్టర్ ను సన్మానించిన జగిని వెంకన్న....
ఈ రోజు నూతన జిల్లా జాయింట్ కలెక్టర్ జె. శ్రీనివాస్ గారిని జగిని టెక్స్ టైల్స్ అధినేత జగిని వెంకన్న మర్యాద పూర్వకంగా కలిసి బొకే, చేనేత శాలువా తో సత్కరించారు..
ఈ సందర్బంగా జగిని సేవల గురించి, ప్రతీ సంవత్సరo చలివేంద్ర ములు,ట్రాఫిక్ బారీకేడ్స్ ,మట్టి గణపతి విగ్రహంల పంపిణి, మరియు ప్రజా కార్యక్రమం ల గురించి వివరించారు...
ఈ సందర్బంగా జేసీ గారు జగిని వెంకన్నను అభినందించి నారు...
Comments
Post a Comment