ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కొరకు నిరసన దీక్ష
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కొరకు నిరసన దీక్ష
ఈరోజు తేదీ 31 జులై 2023 సోమవారం రోజున కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు గురించి నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో వైశ్య నాయకులు అమరవాది లక్ష్మీనారాయణ, ఇరుకుల్ల రామకృష్ణ, గంప శ్రీనివాస్ మరియు కరీంనగర్ పట్టణ వైశ్య ప్రముఖులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment