వైశ్య కార్పొరేషన్* సాధన కై కొలేటికి వినతి పత్రం
*ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య* అధ్యక్షురాలు శ్రీమతి ఉప్పల రాజ్యలక్ష్మి శ్రీధర్ గుప్త మరియు వారి కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి *వైశ్య కార్పొరేషన్* సాధన కై తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ *శ్రీయుత కొల్లేటి దామోదర్ గుప్త* ని కలిసి వినతపత్రం ఇవ్వడం జరిగింది
Comments
Post a Comment