దళితబందు, మైనార్టీ బందు బీసీ బందు, గృహలక్ష్మి పథకాలను అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా
దళితబందు, మైనార్టీ బందు బీసీ బందు, గృహలక్ష్మి పథకాలను అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా
నల్గొండ (గూడచారి ప్రతినిధి) :
ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబందు, మైనార్టీ బందు బీసీ బందు, గృహలక్ష్మి పథకాలను అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ *నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం జరిగినది . ఇట్టి కార్యక్రమంలో అడ్వకేట్ మరియు నల్గొండ పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య
Comments
Post a Comment