ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సంబరాలు - యమా దయాకర్
ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సంబరాలు - యమా దయాకర్
నల్గొండ : (గూడచారి ప్రతినిధి) : భారత స్వాతంత్ర్య దినోత్సవము తేదీ 15.08.2023 మంగళవారం రోజున భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో( శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం ప్రక్కన.రామగిరి) ఉదయం గం.10.00 లకు జిల్లా అధ్యక్షులు వనమా వేంకటేశ్వర్లు చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ మహోత్సవం జరుప బడునని ప్రధాన కార్యదర్శి యమా దయాకర్ తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ మండల,పట్టణ, జిల్లా నాయకులు బాధ్యులు అందరిని ఆహ్వానించారు.
Comments
Post a Comment