జాగో వైశ్య జాగో లేవండి - న్యాయమైన హక్కుల సాధనకు నడుము బిగించి సమైక్య పోరాటాలకు సిద్ధం కండి.


 

జాగో వైశ్య జాగో లేవండి - న్యాయమైన హక్కుల సాధనకు నడుము బిగించి సమైక్య పోరాటాలకు సిద్ధం కండి.


తెలంగాణా లో వైశ్యులకు దక్కాల్సిన న్యాయమైన హక్కుల సాధనకు నడుము బిగించి సమైక్య పోరాటాలకు సిద్ధం కండి.

వైశ్యులారా, వాసవి మాత బిడ్డలారా వైస్యులకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నా పట్టించుకునే నాయకుడు కరువయ్యారు. అందుకే వైశ్య వికాస వేదిక చైర్మన్, తెలంగాణ సాధన ఉద్యమకారుడు కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో వైస్యుల అన్ని రకాల సమస్యల పరిస్కారనికి వైశ్య కమీషన్ ఏర్పాటు పేద ఆర్య వైశ్యుల ఆర్థికాభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు, EWS అమలులో వర్గీకరణ,జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాధాన్యం, పేద వైశ్య విద్యార్థుల ఉన్నత విద్యల కోసం విదేశీ విద్యా నిధి ఏర్పాటు, వైశ్య బంధు అమలు, వైశ్య జనాభా గణన వారి స్థితిగతుల పై సర్వే తదితర అంశాలపై పోరాటం చేసేందుకు తొలిసారిగా హైదరాబాద్ లో వైష్యుల ఆత్మ గౌరవారం - హక్కుల సాధన అనే నినాదంత చర్చ ఘోష్టి మేధోమధనం నిర్వహించి దీనిని విస్తృతం చేయడానికి జిల్లా స్థాయిలో, తర్వాత మండల స్థాయికి తీసుకుపోవాలని నిర్ణంచారు. అందులో భాగంగా తొలి సమావేశాన్ని ఆదివారం నాడు అనగా ఆగస్ట్ 6వ తేదీ ఉదయం 10-00 గంటలకు నల్లగొండ డైన ఇన్ హోటల్ లో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.ఈ సమావేశంలో పాత్రికేయులు, న్యాయ వాదులు, ఉపాధ్యాయులు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అమూల్య సలహాలు, సూచనలు అందజేయడం ద్వారా పటిష్టమైన పోరాటం నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.సమావేశ అనంతరం భోజన వసతి ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్