బంజారా హిల్స్ ఏసీబీ కేసులో ట్విస్ట్.. పబ్ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు
బంజారా హిల్స్ ఏసీబీ కేసులో ట్విస్ట్..
పబ్ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు
రూ.4.5 లక్షలు అడిగారు అని ఫిర్యాదు..
ఇవ్వకపోవడంతో తనను వేధిస్తున్నారనీ ఫిర్యాదు..
గత నెల 30 న పబ్ నిర్వాహకుడిని ps కు తీసుకు వెళ్ళారని ఫిర్యాదు చేసిన యజమాని లక్ష్మన్ రావు.
మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేసిన ఏసీబీ.
Ao 1 గా నరేందర్
Ao 2 గా ఎస్ ఐ నవీన్
Ao 3 గా హోం గార్డు హరి
ఏసీబీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బంజారా హిల్స్ ఇనస్పెక్టర్ నరేందర్,తో పాటు ఎస్ ఐ, హోమ్ గార్డు ల మీద శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం
Comments
Post a Comment