ఓటర్ స్లిప్ అందలేదా? కంగారు పడకుండా ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఓటర్ స్లిప్ అందలేదా? కంగారు పడకుండా ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ: ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ అవసరం. ఈ నెల 25తో ఓటర్ స్లిప్పుల పంపిణీ ముగిసింది. వివిధ కారణాల వల్ల కొందరికి స్లిప్పులు అందలేదు. అయితే వాటిని ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రింది లింక్ ను Touch చేసి / Open చేసి తెలుసుకోవచ్చు. https://electoralsearch.eci.gov.in/ వివరాలు లేదా EPICనంబర్ లేదా మొబైల్ నంబర్ Mobile Number ఎంటర్ చేసి వివరాలుతె లుసుకోవచ్చు