ఓటర్ స్లిప్ అందలేదా? కంగారు పడకుండా ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 


ఓటర్ స్లిప్ అందలేదా? కంగారు పడకుండా ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ: ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ అవసరం. ఈ నెల 25తో ఓటర్ స్లిప్పుల పంపిణీ ముగిసింది. వివిధ కారణాల వల్ల కొందరికి స్లిప్పులు అందలేదు. 


అయితే వాటిని ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. 


ఈ క్రింది లింక్ ను Touch చేసి / Open

చేసి తెలుసుకోవచ్చు.

https://electoralsearch.eci.gov.in/


వివరాలు లేదా EPICనంబర్ లేదా


 మొబైల్ నంబర్ Mobile Number ఎంటర్


 చేసి వివరాలుతె లుసుకోవచ్చు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్