చికోటి ప్రవీణ్ కుమార్ తో పాటు ప్రచారం నిర్వహించిన NRI గుండా షణ్ముఖ


 చికోటి ప్రవీణ్ కుమార్ తో పాటు ప్రచారం నిర్వహించిన NRI గుండా షణ్ముఖ

నల్గొండ బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా చికోటి ప్రవీణ్ కుమార్ తో పాటు NRI గుండా షణ్ముఖ ప్రచారం నిర్వహించారు. భాస్కర్ టాకీస్ అంబేడ్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర బీజేపి నాయకులు చికోటి ప్రవీణ్ కుమార్ కు స్వాగతం పలికిన NRI గుండా షణ్ముఖ. అక్కడ నుండి చీకొటి ప్రవీణ్ వెంట ప్రకాశం బజార్ లో డోర్ డోర్ ప్రచారం నిర్వహించారు. అనంతరం NRI గుండా షణ్ముఖ అధ్వర్యంలో స్టే ఇన్ హోటల్ లో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం లో అధిక సంఖ్యలో వైశ్యులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.  నల్గొండ బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా పలువురు NRI లు ప్రచారం నిర్వహించారు.





Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!