2024 లో ఫ్యాక్టరీ ల కు మరియు షాప్స్ & ఎస్టాబ్లిష్మెంట్స్ కు సెలవులు
2024 లో ఫ్యాక్టరీ ల కు మరియు షాప్స్ & ఎస్టాబ్లిష్మెంట్స్ కు సెలవులు ప్రకటించిన లేబర్ డిపార్ట్మెంట్
2024 ఫ్యాక్టరీ ల కు సెలవులు
15-1-2024 సంక్రాంతి
26-1-2024 గణతంత్ర దినం
09-4-2024 ఉగాది
11-4-2023 రంజాన్
01-5-2024 మే డే
15-8-2024 స్వాతంత్ర దినం
02-10-2024 గాంధీ జయంతి
12-10-2024 విజయ దశమి
షాప్స్ & ఎస్టాబ్లిష్మెంట్స్ కు సెలవులు
15-1-2024 సంక్రాంతి
26-1-2024 గణతంత్ర దినం
09-3- 2024 శివ రాత్రి మరుసటి దిన
11-4-2023 రంజాన్
01-5-2024 మే డే
02-6-2024 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం
15-8-2024 స్వాతంత్ర దినం
02-10-2024 గాంధీ జయంతి
12-10-2024 విజయ దశమి
Comments
Post a Comment