తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వంలోకి ఆమ్రపాలి
''తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వంలోకి ఆమ్రపాలి
ఆంధ్రప్రదేశ్ కు చెందిన IAS ఆమ్రపాలి తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చారు. 2010 ఐఏఎస్ బ్యాచ్ చెందిన ఆమె, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కలెక్టర్ గా పని చేశారు. తన పని తీరుతో డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న ఆమెకు ఢిల్లీలోని PM కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. అక్కడ డిప్యూటీ సెక్రటరీ చేరారు. ఇప్పుడు మళ్లీ TS ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ మేరకు ఇక్కడ రిపోర్ట్ చేసి CM ను కలిశారు.
Comments
Post a Comment