ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర్ రాజన్
ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్
శ్రీమతి తమిళిసై సౌందర్ రాజన్
హైదరాబాద్:
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు రాష్ట్ర శాసన సభకు నేడు ఉదయం విచ్చేసిన గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర్ రాజన్ కు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. అనంతరం, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ లు గవర్నర్ ను స్పీకర్ వేదిక వద్దకు సాదరంగా తీసుకువెళ్లారు. జాతీయ గీతాలాపన అనంతరం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
Comments
Post a Comment