ప్రతి పేదవాని కన్నీరు తుడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది - మంత్రి కోమటిరెడ్డి
*నల్గొండ పర్యటన లో రోడ్ల, భవనాలు, సినిమాటోగ్రాఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యంశాలు*
*నల్గొండ ప్రజలకి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు*
* ప్రతి పేదవాని కన్నీరు తుడిచేందుకు కాంగ్రెస్
ప్రభుత్వం కంకణం కట్టుకుంది*
*20యేండ్లు ఒక లెక్కా.. ఇప్పుడు ఒక లెక్కా.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం*
*మాట తప్పం.. మడమ తిప్పం*
*నల్గొండ లో గుండాయిజం, రౌడీయిజం లేకుండా చేస్తా*
*24/7 నల్గొండ ప్రజలకి అందుబాటులో ఉంటా*
*మీరు ఎప్పుడైనా మినిస్టర్స్ క్వార్టర్స్ లోని నా 4 నెంబర్ క్వార్టర్ కి, సెక్రెటరేట్ లో 5వ ఫ్లోర్ లోని నా ఆఫీస్ కి రావొచ్చు*
*రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి నిరుపేద కి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తాం*
*నల్గొండలో ప్రతీ రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దుతాం*
*జిల్లాలో ప్రతీ సాగునీటి ప్రాజెక్టు ను పూర్తి చేస్తాం*
*గత పదేళ్లలో గజ్వేల్, సిద్దిపేట్, సిరిసిల్ల తప్ప.. ఎక్కడ అభివృద్ధి జరగలేదు*
*కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకి న్యాయం చేస్తాం*
*బెల్ట్ షాపులను ముయిస్తాం*
*గంజాయి గ్యాంగుల ఆట కట్టిస్తాం*
*6గ్యారంటీలను 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు చేస్తం*
*ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేసాం, ఈ నెల చివర్లో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తం*
*ఇప్పుడు ఆరోగ్యశ్రీ క్రింద 10 లక్షల వరకుఉచితంగా ట్రీట్మెంట్ తీసుకునేలా ఏర్పాట్లు చేసాం*
*మా ఆడబిడ్డలంతా ఎంతో సంతోషంగా ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు*
*కాంగ్రెస్ పార్టీ బీదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ*
*కాంగ్రెస్ ప్రభుత్వం లో అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది*
*10 యేండ్ల నియంత పాలనా పోయి.. నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడింది*
*ఇకనుండి ప్రతి పేదవాడు సంతోషంగా బ్రతికేలా కాంగ్రెస్ పాలనా ఉంటుంది*
*నల్గొండ జిల్లాను సుభిక్షంగా మారుస్తాం *
Comments
Post a Comment