మల్లు భట్టి విక్రమార్క కు ప్రజా భవన్
డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కు ప్రజా భవన్ ను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు..
రేపు మధ్యాహ్నం ప్రజా భవన్ లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
Comments
Post a Comment